ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడగింపు
హైదరాబాద్: మన సరిహద్దు రాష్ర్టాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాలతో రాకపోకలు ఉన్నాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ కఠినంగా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని చెప్పారు. అమలు చేస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 30 తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారిగా ఎత్తేస్తామని తెలిపారు. ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తామన్నారు. ప్రాజెక్టుల కింద ఏప్రిల్ 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు
0 Response to "ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడగింపు"
Post a Comment