ఏపీలో 572కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

 బ్రేకింగ్:: ఏపీలో 572కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు..*

★ ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 

★ రాష్ట్రంలో కొత్తగా నేడు 38 కేసులు నమోదయ్యాయి. 

★ దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 572కి చేరుకుంది.

కాగా నేడు కొత్తగా...
★ కర్నూలు జిల్లాలో 13,
★ నెల్లూరులో 6, 
★ అనంతపురం 5,
★ చిత్తూరు జిల్లాలో 5,
★ గుంటూరు 4,
★  కృష్ణా జిల్లాల్లో 4, 
★ కడపలో 1 కేసు నమోదైంది.



★ జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 572కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు"

Post a Comment