రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 348



రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 348


కోవిద్‌19 పాజిటివ్‌ కేసుల వివరాలు: తి రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు జరిగిన కోవిడ్‌1 9 పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో 8, అనంతపూర్‌ లో 7, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి లో ఒక్క "కేసు నమోదయ్యాయి.



9 కొత్తగా నమోదైన 19 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 348 కి పెరిగింది.


 9 విశాఖపట్నం జిల్లాలో ఈ రోజు ముగ్గురు పేషెంట్‌ లు రికవరీ అయి డిశ్చార్జ్‌ చేయబడ్డారు.




 రాష్ట్రం లో ఇప్పటి వరకు 9 మంది పేషెంట్స్‌ రికవరీ అయి డిశ్చార్ట్‌ చేయబడ్డారు. జిల్లాల వారి గా కోవిడ్‌1 9 పాజిటివ్‌ కేసుల సంఖ్య : 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 348"

Post a Comment