Habitation plan
ఆవాస ప్రాంత విద్యా ప్రణాళిక అంటేః ఆవాస ప్రాంతంలోని బడిఈడు పిల్లల విద్యాభివృద్ధికి తయారుచేసే సమగ్ర ప్రణాళికే ఆవాస ప్రాంత విద్యా ప్రణాళిక. ఎవరు తయారు చేస్తారు? + ఆవాస ప్రాంతంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆవాస ప్రాంత విద్యాప్రణాళిక కమిటీ సహకారంతో తయారుచేయాలి.
CLICK HERE TO DOWNLOAD
శ ఆవాస ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ పాఠశాలలుంటే మండల విద్యాధికారి సూచించిన ప్రధానోపాధ్యాయుడు తయారు చేస్తారు
0 Response to "Habitation plan"
Post a Comment