జీతాలకు కోత?
) ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తమా?
)) ఎమ్మెల్యేలకూ బందేనేమో: కేసీఆర్
“మార్చి 15 నుంచి హళ్లికి హళ్లి. సున్నకు సున్నా
ఉన్నది. పెట్రోల్, ష్ట్పొజ్, జీఎస్టీ అన్నీ బందే కదా?
అందుకే ఎమ్మెల్యేల జీతాలు కూడా బందు పెట్టాల్సి
వస్తుందేమో? గవర్నమెంటు ఉద్యోగులకు కూడా కోత
విధించాల్సి వస్తే విధించాలె కదా? వాళ్లు రాష్ట్రంలో
భాగం కాదా? కష్టం వస్తే అందరం పంచుకోవాలి .
కదా? ఇది లగ్గరీ పీరియడ్ కాదు. మనం విపత్తులో
ఉన్నాం. అందరూ తగ్గించుకోవాలి. రెండు ముద్దల
బదులు ఒక్క ముద్ద తినాలి. నాలుగు శాకాల (కూ
రల) బదులు రెండు తినాలి. రాజ్రానికి ఆదాయం తగ్గి
తే కేంద్రానికి తగ్గదా? వాళ్లది కూడా చేతికి మూతికి
కొట్లాటే కదా? ఆర్బీఐ ఈఎంఐల గురించి ప్రకటిం
చింది కదా? ప్రతిదీ కూడా ఆగుతుంది. గండం గట్టెక్కే
దాకా అందరం ఊపిరి బిగబట్టుకుని ఉండాలి. కొంత
నియంత్రణ పాటించాలి. కరువు వచ్చినప్పుడు ఎం
చేస్తాం. ఉన్నంతలో ఒక ముద్ద ముగ్గురం తింటాం.
బతుకుతం. ఇది కూడా ఇంచుమించు అంతే”
0 Response to "జీతాలకు కోత?"
Post a Comment