పదవతరగతి పరీక్షల
హాల్ టికెట్లు సిద్ధం
నేటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి:
రాష్ట్రలో టెన్త్
[ పబ్లిక్ పరీక్షల
| హాల్ టొట్లను
వా ఎస్సెస్సీ బోర్డు
సిద్ధం చేసింది.
కాం వీటిని
గురువారం (18వ తేదీ) మధ్యాహ్నం నుంచి
బోర్డు వెబ్‌సైట్
నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ
పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం ఒక
ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా స్కూళ్ల
హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా
స్కూల్ కోడ్ పాస్‌వర్డ్‌ను టైప్‌చేసి వీటిని
డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వాటిపై
అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందించాలని
సూచించారు. పరీక్ష కేంద్రాల చీఫ్
సూపరింటెండెంట్లు ఈ హాల్ టికెట్లను తమ
వద్ద ఉండే ఫొటో అటెండెన్స్ షీట్లతో
సరిచూసుకొని విద్యార్థులను పరీక్ష కేం ద్రాల్లోకి
అనుమతించాలని న. పబ్లిక్
పరీక్షలు మార్చి 91 నుంచి ప్రారంభం
కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.90
నుంచి 12.15 వరకు రోజూ జరుగుతాయి
0 Response to "పదవతరగతి పరీక్షల హాల్ టికెట్లు సిద్ధం"
Post a Comment