విద్యలో ప్రమాణాలు
గుణాత్మక మార్పులు సాధించె
దిశగా బడ్జెట్ ప్రణాళికలు
సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ
వాడ్రేవు చినవీరభద్రుడు
సాక్షి, అమరావతి: విద్యలో గుణాత్మక ప్రమాణా
లు సాధించే దిశగా వినూత్న కార్యక్రమాలు చేప
ట్టేందుకు వీలుగా వార్షిక బడ్జెట్ ప్రణాళికలను
రూపొందించనున్నామని సమగ్రశిక్షా అభియాన్
రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు
తెలిపారు. సోమవారం విజయవాడలో సమగ
శిక్షా 2020-21 బడ్జెట్ వార్షిక ప్రణాళిక కార్యశాల
కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన ఏమన్నారంటే..
సమగ్ర శిక్షా అభియాన్‌లో నిర్దేశించిన వివిధ
కార్యక్రమాలు విసృతస్థాయిలో నిర్వహించి
విద్యార్థులను చైతన్య పరచాలి.
ఆఫె ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాల పెంపుద
లకు శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సద
స్సులు ఎర్పాటు చేయాలి.
ఆ ఆయా విభాగాలకు సంబంధించి 2020-21
బడ్జెట్ ప్రతిపాదనలను ఎస్‌ఎస్‌ఎ నిబంధన
లకు అనుగుణంగా సిద్ధపరచి ఎప్రిల్ 28
లోపు రాష్ట్ర కార్యాలయానికి అందజేయాలి
0 Response to "విద్యలో ప్రమాణాలు"
Post a Comment