ఏపిలో 4,746 పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ 4,746 ప్రభుత్వ పాఠశాలల్లో
టాయిలెట్స్ లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి
శాఖ మంత్రి రమేష్ పోథఖ్రయాల్ వెల్లడించారు.
ఏపిలోని 2,044 (ప్రైవేట్ పాఠశాల్లో కూడా
టాయిలెట్స్ లేవని తెలిపారు. వైసిపి ఎంపి
ఎన్.రెడ్డప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి
లిఖితపూర్వకంగా నమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలో 44,896 (ప్రభుత్వ
పాఠశాలలు ఉండగా, అందులో 40,150
స్కూల్స్‌లో టాయిలెట్స్ ఉన్నాయని తెలిపారు.
ఇందులో 4,746 పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లు
వని చేయటం లేదని తెలిపారు. 15,787 (ప్రైవేట్
పాఠశాలలు ఉంటే, అందులో 13,743 పాఠశాలల్లో
మరుగుదొడ్లు ఉన్నాయని, అయితే 2,044
పాఠశాలల్లో మరుగుదొడ్లు పని చేయటం లేదని
తెలిపారు.
0 Response to "ఏపిలో 4,746 పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు"
Post a Comment