వెబ్‌సైట్‌లో పదో* *తరగతి హాల్‌టికెట్లు
🌺 వెబ్‌సైట్‌లో పదో*
*తరగతి హాల్‌టికెట్లు*
★ పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థుల హాల్ టికెట్లను, ఎన్‌ఆర్‌లను www.bseap.org వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
★ ఆయా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వాటిపై అటెస్టేషన్‌చేసి, స్టాంప్‌వేసిన తర్వాత విద్యార్థులకు అందజేయాలి.
★ ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లపై ‘క్యూఆర్ కోడ్’ ఉంటుంది.
★ సదరు కోడ్ ద్వారా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల రోజువారీ హాజరును కచ్చితంగా తెలుసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి సంబంధించిన నామినల్ రోల్స్ 2 నకళ్లు, డీ-పత్రాలు 3 నకళ్లు, ఫొటో అటెండెన్స్ షీట్ ఒక సెట్, గైర్హాజరు స్టేట్‌మెంట్ ఒక సెట్, చూసిరాతల నిరోధక సూచనలు ఒక సెట్ చొప్పున ఆయా పరీక్ష కేంద్రాలవారీగా లాగిన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు.

CLICK HERE TO OFFICIAL WEBSITE
★ పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించడానికి ‘సెంటర్ లొకేషన్’ అనే యాప్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు

0 Response to "వెబ్‌సైట్‌లో పదో* *తరగతి హాల్‌టికెట్లు"
Post a Comment