వైద్య విద్యకు ప్రత్యేక కమిటీ పర్పాటు
వైద్య విద్యకు ప్రత్యేక కమిటీ పర్పాటు ఈనాడు, అమరావతి: వైద్య విద్యకు సంబంధించి యూజీ, పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో పారదర్శకతను మరింత పెంచడానికి వీలుగా అధ్య య
చేసేందుకు ప్రత్యేక కమిటీ ఎర్పాటుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి నీలంసాహ్ని శుక్రవారం ఉత్త ర్వులు జారీచేశారు. ఈ కమిటీకి కన్వీ నర్‌గా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవి ద్యాలయం రిజిస్ట్రార్ కె.శంకర్ వ్యవ హరిస్తారు. సభ్యులుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహ ర్‌రెడ్డి, ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతిష్‌చంద్ర, విద్యా వేత్త ఐవీరావు, సిద్దార్ధ ప్రభుత్వ చ కళాశాల ప్రొఫెసర్, సర్జరీ
విభాగం అధిపతి డాక్టర్ 3. శివశంకరరావు, సీని యర్ న్యాయవాదులు గంటా రామా రావు, ఎ.సత్యప్రసాద్ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ కమిటీని ఏర్పాటుచేశారు.

0 Response to "వైద్య విద్యకు ప్రత్యేక కమిటీ పర్పాటు"
Post a Comment