ప్రాథమిక విద్యాశాఖ మన బడి నాడు - నేడు రక్షిత త్రాగునీటి వసతిపని - మార్గదర్శకాలు

విషయము :



ప్రాథమిక విద్యాశాఖ మన బడి నాడు - నేడు రక్షిత త్రాగునీటి వసతిపని - మార్గదర్శకాలు



 జారీ చేయుట. సూచికలు : 1. జి.ఓ.ఎం.ఎస్‌. నెం. 87, పాఠశాల విద్యాశాఖ, తేది :30-11-2019 2. సర్కులర్‌ సంఖ్య. 2/19-20 డిజైన్‌సెల్‌ కమీషనరు, పాఠశాల విద్యాశాఖ తేది: 18-3-2020. “మన బడి-మన ఊరిబడి”. ఆ బడిలో అందరం జీవితాలను సమున్నతంగా తీర్చిదిద్దుకున్నాం. మన ఊరి బడి ఎందరో మంచి మనుషులను, మనసున్న మనుషులను తీర్చిదిద్దిన పవిత్ర దేవాలయం. పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం తన భాద్యతగా గుర్తించి,



అవినీతికి తావులేకుండా ఆనందకర, ఆహ్లాదకర అభ్యసనల నిలయాలుగా మార్చాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం “మన బడి నాడు- నేడు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ 9 రకాల పనులలో ఒకటైన రక్షిత త్రాగునీటి వసతి పని అమలులో పాటించవలసిన మార్గదర్శకాలు. మన పాఠశాలలను గమనించినపుడు త్రాగునీటి వసతి కింద సూచించిన వివిధ పద్ధతుల ద్వారా




 అందుబాటులో వుంటుంది. 1. పంచాయతి కుళాయి /మునిసిపల్‌ కుళాయి 2. _బోరుబావి మాత్రమే 8. పంచాయతి కుళాయి /మునిసిపల్‌ కుళాయి మరియు బోరుబావి కొన్ని పాఠశాలలో పై తెలిపిన ఏ వసతి కూడా అందుబాటులో వుండదు 1. కుళాయి గాని బోరుబావి గాని లేని పాఠశాలలు. 2. మంచినీటి సరఫరా పధకం అందుబాటులో లేని అలాగే బోరుబావి వేస్తే నీరుపడని పాఠశాలలు.




CLICK HERE TO DOWNLOAD GUIDELINES

నీటి వసతి అందుబాటులో లేని పాఠశాలలో అలాగే అందుబాటులో ఉన్న పాఠశాలలో త్రాగునీటి వసతి కోసం చేయవలసిన ఏర్పాట్లు. కుళాయి గాని బోరుబావి గాని లేనపుడు 96 _ పంచాయతి కుళాయి/మునిసిపల్‌ కుళాయి కనెక్షనుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రాథమిక విద్యాశాఖ మన బడి నాడు - నేడు రక్షిత త్రాగునీటి వసతిపని - మార్గదర్శకాలు"

Post a Comment