ముగ్గురు భారతీయులకు గ్లోబల్ టీచర్ ప్రైజ్
లండన్, మార్చి 19: యునెస్కో భాగస్వామ్యంతో వర్కీ ఫౌండేషన్
అందిస్తున్న ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్-2020’ టాప్ 50లో ముగ్గురు భారతీయ
ఉపాధ్యాయులు చోటు దక్కించుకున్నారు.
140 దేశాల నుంచి వేసిన 12వేలకు పైగా
నామినేషన్లలో రాజస్థాన్‌కు చెందిన షువాజిత్ పేనె, మహారాష్ట్రకు చెందిన
రంజిత్ సిన్హా దిశాలే, ఢిల్లీకి చెందిన వినీతా గార్గ్‌లు టాప్ 50లో
నిలిచారు.
10 మంది విజేతలను ఈ ఏడాది జూన్‌లో ప్రైజ్ కమిటీ ప్రకటిస్తుంది.
వారికి 10లక్షల డాలర్ల(సుమారు రూ.7.50కోట్లు) బహుమతిని అందజేస్తారు
0 Response to "ముగ్గురు భారతీయులకు గ్లోబల్ టీచర్ ప్రైజ్"
Post a Comment