జనతా కర్ఫ్యూ.. మీ స్పందనేంటి?

కరోనా వైరస్‌కు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోంది. మన కోసం, మన ఆరోగ్యం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూను 



పాటిస్తున్న క్రమంలో మీ అనుభవాలు ఏమిటి? మీ ఇంటి చుట్టు పక్కల పరిస్థితి ఎలా ఉంది? ఈ స్వచ్ఛంద క్వారంటైన్‌ తర్వాత, రేపటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారో తెలపండి.  మీ అభిప్రాయలను ఈ కింది కామెంట్‌ సెక్షన్‌లో పంచుకోండి. 


పది మందికీ ఉపయోగపడేలా మీరిచ్చే విలువైన సూచనలు, జాగ్రత్తలను ఒక కథనంగా అందిస్తాం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జనతా కర్ఫ్యూ.. మీ స్పందనేంటి?"

Post a Comment