జిల్లాల కలెక్టర్లకు అధికారాలు
అమరావతి: రాష్ట్రంలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారాలు అప్పగిస్తూ
కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని
ప్రభుత్వం సూచించింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు,
నర్సులు, ఇతర సిబ్బంది...అందుబాటులో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అవసరాల మేరకు ఆసుపత్రులను ఇప్ప టికే గుర్తించిన ప్రభుత్వం... కరోనా కేసులు
పెరిగితే ప్రైవేటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలలు, అనుబంధంగా ఉన్న
ఆసుపత్రులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.
0 Response to "జిల్లాల కలెక్టర్లకు అధికారాలు"
Post a Comment