[25 (1) నియమం చూడండి]
పోస్టల్ బ్యాలెట్ పత్రం కోసం దరఖాస్తు
*మండల ప్రజా పరిషత్ / జిల్లా ప్రజా పరిషత్ లోని
ప్రాదేశిక నియోజక వర్గం సభ్యుడి ఎన్నిక.
రిటర్నింగ్ అధికారి గారికి,
మండల ప్రజా పరిషత్ / జిల్లా ప్రజా పరిషత్ లోని
ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుని పదవికి జరిగే ఎన్నికలో
నా ఓటును పోస్టు ద్వారా వేయాలని కోరుకుంటున్నాను.
జిల్లా ప్రజా పరిషత్ లోని మండల ప్రజా పరిషత్
యొక్క గ్రామ పంచాయతీలోని వ వార్డు ఓటర్ల జాబితా
విభాగంలో, వరుస సంఖ్య వద్ద నా పేరు నమోదై ఉన్నది.
ఈ క్రింది చిరునామాకు బ్యాలెట్ పత్రాన్ని పంపగలరు.
(పేరు మరియు సంతకము)
* వర్తించని దానిని కొట్టివేయండి
0 Response to "పోస్టల్ బ్యాలెట్ పత్రం కోసం దరఖాస్తు"
Post a Comment