అంగన్‌వాడీల్లో 5వేల పోస్టులు ఖాళీ

న్యూఢిల్లీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఐదు వేల అంగన్‌వా డీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో గురువారం వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు 

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతిఇరానీ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. 2019 డిసెంబరు 31నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1665 అంగన్‌వాడీ వర్కర్లు, 3347 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అంగన్‌వాడీల్లో 5వేల పోస్టులు ఖాళీ"

Post a Comment