వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.305.85 కోట్లు విడుదల

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.305.85 కోట్లు విడుదల

 సాక్షి అమరావతి: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం రూ.805.85 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వం నెలల తరబడి బకాయిలు పెండిం గ్‌లో పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేసింది.



ఈ పథ కాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ బకాయిల చెల్లింపులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం రూ. 805.85 ఆస్పత్రుల ఖాతాల్లో జమ చేశామని ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్డున తెలిపారు.


 2020 ఫిబ్ర వరి మొదటి వారం వరకు ఉన్న బకాయిలన్నీ చెల్లిం చినట్టు ఆయన తెలిపారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది పడొద్దని, ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ఈ పథకం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని నెట్‌వర్క్‌ పరిధిలో

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.305.85 కోట్లు విడుదల"

Post a Comment