రిటైర్మెంట్ గడువు పెంచం: కేంద్రం
రిటైర్మెంట్ గడువు పెంచం: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, గడువు పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. వదలీ విరమణ వయస్సు ముగిసిన వారు నిబంధనల మేరకు మార్చి 81వ తేదీన రిటైర్ కావాల్సిందేనని తెలిపింది.
దేశవ్యాప్తంగా అసా ధారణ పరిస్థితులున్నప్పటికీ ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచడం లేదని సిబ్బంది శాఖ వివరించింది.
లాక్‌డౌన్ కారణంగా వారు ఇంటి వద్ద నుంచి పనిచెస్తున్నా లేదా కార్యాలయానికి హాజరవుతున్నా నిబంధన -56 ప్రకారం మార్చి 81, 2020న రిటైర్ కావాల్సిందేనని పేర్కొంది.

0 Response to "రిటైర్మెంట్ గడువు పెంచం: కేంద్రం"
Post a Comment