నేటి నుంచి 'నాడు-నేడు' పనులు ప్రారంభించండి

నేటి నుంచి 'నాడు-నేడు'

పనులు ప్రారంభించండి

అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో
మౌలిక సదుపాయాలు కల్పించే 'నాడు-నేడు' పను
లను బుధవారం నుంచి ప్రారంభించాలని పాఠశాల
విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.




 నాడు-నేడు
పనులపై ఉన్నతాధికారులు మంగళవారం టెలికాన్స
రెన్సు నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ
పనులు నిర్వహించాలని సూచించారు. [
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేటి నుంచి 'నాడు-నేడు' పనులు ప్రారంభించండి"

Post a Comment