కోవిడ్-19పై కేంద్రం కీలక నిర్ణయం
*🌺కోవిడ్-19పై కేంద్రం కీలక నిర్ణయం!*
*రూ.4 లక్షల ఆర్థిక సాయానికి కేంద్రం నిర్ణయం*
*🌺దేశవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను భారత ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కాగా, కర్ణాటకలోని కలబుర్గి, ఢిల్లీలో కరోనాతో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.*
*2⃣కరోనా ఎఫెక్ట్ : టీటీడీ సంచలన నిర్ణయం*
*కంపార్ట్‌మెంట్లులో భక్తులు వేచి ఉండే పద్దతికి స్వస్తి*
*ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు*
*కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ నిర్ణయం*
0 Response to "కోవిడ్-19పై కేంద్రం కీలక నిర్ణయం"
Post a Comment