పిల్లలు కంటినిండా నిద్రపోకుంటే మెదడులో మార్పులు
పిల్లలు కంటినిండా నిద్రపోకుంటే మెదడులో మార్పులు లండన్, ఫిబ్రవరి 8 : పిల్లలు కంటినిండా నిద్రపో కుంటే మెదడులో నిర్మాణాత్మక మార్పులు చోటుచేసు కుంటాయని యూకేలోని వార్విక్ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫలితంగా మేధాశక్తి తగ్గడంతో పాటు మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. 9 నుంచి 11 ఎళ్లలోపు వయసు కలి గిన 11వేల మంది బాలలు రోజూ ఎంత సేపు నిద్రపో
తున్నారు? వారి మెదళ్లలో ఎలాంటి మార్పులు జరుగు తున్నాయి? అనే అంశాలపై అధ్యయనం అనంతరం వారు ఈవిషయాన్ని వెల్లడించారు
0 Response to "పిల్లలు కంటినిండా నిద్రపోకుంటే మెదడులో మార్పులు"
Post a Comment