ఏపీ విద్యార్థులకు ఒడిశా కేంద్రీయ వర్సిటీలో అవకాశం
ఈనాడు,
అమరావతి: ఏపీ విద్యార్థులు ఒడిశాలోని కొరాపుట్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో
ప్రవేశాలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆ వర్సిటీ ఉపకులపతి
ఐ.రామబ్రహ్మం సూచించారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ
పరీక్ష(సీయూసెట్)తో కొరాపుట్ కేంద్రీయ వర్సిటీలో ప్రవేశం పొందవచ్చని,
అక్కడ 30 కోర్సులను అందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన
మీడియాతో మాట్లాడుతూ..
ఏపీలోని 10 కేంద్రాల్లో సీయూసెట్
నిర్వహిస్తామనితెలిపారు. ప్రవేశాల వివరాలను త్వరలో https:www.cucetexam.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు
0 Response to "ఏపీ విద్యార్థులకు ఒడిశా కేంద్రీయ వర్సిటీలో అవకాశం"
Post a Comment