మండల స్థాయిలో నిర్వహించవలసిన కార్యక్రమాలు:
౫” మండలములోని అన్ని పాఠశాలల భాగస్వామ్యం
౫” పాఠశాల స్థాయిలో క్రీడా వారోత్సవాలు నిర్వహించాలి.
౫” పాఠశాల స్థాయిలో వివిధ విభాగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్దిని, విద్యార్ధులకు మండల
స్థాయిలో పోటీలు నిర్వహించాలి.
ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలి.
విద్యార్ధులను అన్ని పోటీలలో పాల్గోనేలా ప్రోత్సాహించాలి.
ళ
ఛ
మండల విద్యాశాఖాధికారుల బాధ్యతలు:
౫ మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
౫” నిర్వాహాక కమిటీ ఛైర్మన్ గా [450 ఉంటారు.
౫” సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ మండలములో కమిటీ కన్వీనర్‌గా ఉంటారు.
౫” సీనియర్ ప్రధానోపాధ్యాయులు కమిటీ మెంబర్ గా ఉంటారు.
౫” మండలములోని ముగ్గురు సీనియర్ ౧౯ లు మెంబర్లుగా ఉంటారు.
కమిటీ బాధ్యతలు:
1. క్రీడా దినోత్సవం నిర్వహించుటకు అన్ని వసతులతో కూడిన ఒక ఉన్నత _ పాఠశాలను
గుర్తించవలెను.
2. క్రీడా దినోత్సవం నిర్వహణా రోజుకు వారం రోజుల ముందు ది.23.01.2020న ఒక ప్రకటన ద్వారా
అన్ని పాఠశాలలకు సమాచారం ఇవ్వవలెను.
3. పాఠశాల స్టాయిలో సెలెక్ట్ కాబడిన విన్నర్స్ మరియు రన్నర్స్ జాబితాలను 28.01.2020 న
మండల స్థాయి కమిటీకి అందించవలెను.
CLICK HERE TO DOWNLOAD GUIDELINES
4. మండల స్థాయి కమిటీ ది.29.01.2020 మరియు 30.01.2020 తేదీలలో మండల స్థాయిలో
పోటీలు నిర్వహించవలెను.
0 Response to "Sports day Guidelines"
Post a Comment