మారిన మెను ప్రకారం. కూరలు ఎలా చెయాలనే దాని పై శిక్షణ

కోడిగుడ్డుకూర తయారీవిధానము;

+ ముందుగా ఒక గుడ్డును తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి
= ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తగినంత నూనె పోసుకోవాలి

* కాగిన నూనెలో తాలింపుదినుసులు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన
టమాటాలు, తరిగిన పచ్చిమిర్చి మరియు ఇతర కూరగాయ ముక్కలు
వేసి బాగా వేయించుకోవాలి.

* కూర ఉడికిన తరువాత, ఉడికించిన కోడిగ్రుడ్డుకు గాట్లు పెట్టి కూరలో





CLICK HERE TO DOWNLOAD FULL INFORMATION BROUCHER
వేసి ఉడికించుకోవాలి.
* దీనికి పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీరు వేసి మూత
పెట్టి ఉడికించుకోవాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మారిన మెను ప్రకారం. కూరలు ఎలా చెయాలనే దాని పై శిక్షణ"

Post a Comment