నీట్‌ దరఖాస్తు గడువు 6 వరకు

న్యూఢిల్లీ, జనవరి 1 : నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌(నీట్‌) దరఖాస్తు గడువును జనవరి 6 వరకు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. ఆ రోజున రాత్రి 11.50వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించింది. జనవరి 15నుంచి 31 వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. కాగా, మే 3న ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 11 భాషల్లో నీట్‌ 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " నీట్‌ దరఖాస్తు గడువు 6 వరకు"

Post a Comment