ఈ నెలలో నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు
ఛీ డిసెంబరు 1వ తేదీన ప్రపంచ 1105 దినోత్సవాన్ని నిర్వహించాలి.
ఛీ డిసెంబరు 3వ తేదీన కాలుష్య వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించాలి. విద్యార్థులలో కాలువ్య నివారణ
కోసం ఒక గుడ్డ సంచిని తయారుచేయించి దానిని వారు ఉపయోగించుకొనేలా చూడాలి.
ఛీ డిసెంబరు 10 మానవహక్కుల దినోత్సవం నిర్వహించాలి.
డిసెంబరు 11న నిర్వహించాలి.
డిసెంబరు 22వ తేదీన శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా “గణితోత్సవం” నిర్వహించాలి.
ఛీ డిసెంబరు 23 రైతు దినోత్సవం నిర్వహించాలి. డిసెంబరు 29న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహించాలి.
ఛీ మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 31 వరకు క్రిన్మన్ సెలవులు,
ఛీ అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ సిలబస్ ఆధారంగా [4-3 నిర్వహించి సి.ని.ఇ రికార్డులో మార్కులు నమోదు చేసి,
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి
0 Response to "ఈ నెలలో నిర్వహించాల్సిన SYLLABUS ప్రత్యేక కార్యక్రమాలు"
Post a Comment