NMMS FINAL KEY RELISED

ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయము
ఆంధ్రప్రదేశ్‌ :: విజయవాడ
పత్రికా ప్రకటన

2019 నవంబరు 3 న జరిగిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌
స్కాలర్షిప్‌ పరీక్ష (ఎన్‌.ఎం.ఎం. ఎస్‌) కు సంబంధించి ఈ
కార్యాలయమునకు అందిన  అభ్యంతరములను పరిశిలించి,
తదనుగుణంగా నిపుణుల కమిటీచే సవరించబడిన
సమాధానములు కార్యాలయపు వెబ్‌ సైట్‌ ౪/౧1/.05620.016
నందు తేది: 12-12-2019 వరకు అందుబాటులో ఉండును. ఇది తుది



సమాధాన పత్రం (ఫైనల్‌ కీ). దీనిపై ఎటువంటి అభ్యంతరములూ
స్వీకరించబడవు అని సంచాలకులు శ్రీ ఎ. సుబ్బారెడ్డి గారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "NMMS FINAL KEY RELISED"

Post a Comment