Board of Intermediste Education, Andhra Pradesh. The time table
అమరావతి: ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి ప్రథమ సంవత్సరం, మార్చి 5 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, జనవరి 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఒకేషనల్ కోర్సులకు కూడా మార్చి 4 నుంచి ప్రథమ, మార్చి 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి.
ప్రథమ సంవత్సరం టైంటేబుల్
మార్చి 4 - ద్వితీయ లాంగ్వేజ్ పేపర్ -1
మార్చి 6 - ఇంగ్లీష్ పేపర్ -1
మార్చి 9 - మాథ్స్ పేపర్ 1A , బోటనీ పేపర్ -1, సివిక్స్ పేపర్ -1
మార్చి 12 - మాథ్స్ పేపర్ 1B , జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ - 1
మార్చి 14 - ఫిజిక్స్ పేపర్ - 1, ఎకనామిక్స్ పేపర్ -1
మార్చి 17 - కెమిస్ట్రీ పేపర్ -1 , కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ పేపర్ - 1
మార్చి 19 - పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్ -1 ,
మార్చి 21 - మోడ్రన్ లాంగ్వేజి పేపర్ - 1, జాగ్రఫీ పేపర్ - 1
ద్వితీయ సంవత్సరం
మార్చి 5 - ద్వితీయ లాంగ్వేజి పేపర్ - II
మార్చి 7 - ఇంగ్లీష్ పేపర్ -II
మార్చి 11 - మాథమాటిక్స్ పేపర్ -IIA, బోటనీ పేపర్ II , సివిక్స్ పేపర్ -II
మార్చి 13 - మాథమాటిక్స్ పేపర్ -IIB , జువాలజీ పేపర్ - II , హిస్టరీ పేపర్ - II
మార్చి 16 - ఫిజిక్స్ పేపర్ -II , ఎకనామిక్స్ పేపర్ -II
మార్చి 18 - కెమిస్ట్రీ పేపర్ -II , కామర్స్ పేపర్ -II , సోషియాలజీ పేపర్ - II , ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ - II
మార్చి 20 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -II , లాజిక్ పేపర్ - II , బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్ - II
మార్చి 23 - మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -II , జాగ్రఫీ పేపర్ - II
0 Response to "Board of Intermediste Education, Andhra Pradesh. The time table"
Post a Comment