జగనన్న అమ్మజఒడి 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు


పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్‌ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్‌.
ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది :02 12.2019
విషయం  : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మజఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి
వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన

సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20
విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.

నిర్దేశములు ; 1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-]1) వారి ఉత్తర్వులు నెం. 79,
తేది : 4. 11.2019

2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ &ఉ ఐ/2019,
తేది: 16. 11.2019
3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ &ఉ ఐ/2019,
తేది: 22. 11.2019
ఆదేశములు
“జగనన్న అమ్మజఒది' కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు
పై సూచిక 2,3లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
పై సూచిక 1లోని ఆదేశాలను అనుసరించి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 17.11.2019
నుండి 21.11.2019 మధ్య కాలంలో తమ తమ పాఠశాలలోని విద్యార్థుల వివరములను చైల్డ్‌ ఇన్ఫోనందు నమోదు/
నవీకరణ చేయడమైనది. ఆ విధంగా చైల్డ్‌ ఇన్ఫోలోని విద్యార్థుల వివరములు 21. 11.2019న ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్‌ వారికి
అందించడమైనది.

పై సూచిక 2లోని ఆదేశాలను అనుసరించి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 24.11.2019 నుండి
29.11.2019 మధ్య కాలంలో తమ తమ లాగిన్‌ల ద్వారా ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్‌ వారు అందించిన విద్యార్థి వారీ సమాచారం
నందు తల్లుల/ సంరక్షకుల వివరములను సాధ్యమైనంతవరకూ పొందుపరచి సదరు సమాచారాన్ని తల్గుల/ సంరక్షకుల

, వివరములు ఏ మండలంనందైతే క్షేత్రస్థాయి పరిశీలన చేయబడతాయో ఆ సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారికి

పంపబద్దాయి.

మండల స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం, గ్రామాల/ వార్డుల వారీగా జాబితాలను ముద్రించి

. సంబంధిత గ్రామ సచివాలయ/ వార్డు సచివాలయ విద్యా సంక్షేమ సహాయకునికి అందచేయడం,
1. మండల విద్యాశాఖాధికారి తమ మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్‌ మరియు తమ మండల పరిధిలోన


CLICK HERE TO DOWNLOAD GUIDELINES

గ్రామ/ వార్డు సంక్షేమ, విద్యా సహాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించి “జగనన్న అమ్మఒడి” కార్యక్రమంలో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాలను సిద్ధం చేసేందుకు తమ తమ సహాయ సహకారాలను అర్ధించాలి. మండల విద్యాశాఖాధికారి వారికి రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి ఆ మండలంలోని గ్రామాలకు సంబంధించిన విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల వివరములు చేరుతాయి. మండల విద్యాశాఖాధికారి తమకు చేరిన

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న అమ్మజఒడి 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు"

Post a Comment