అమరావతి, అంధ్రప్రభ: రాష్ట
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించ
నున్న 'అమ్మఒడి' పథకం కింద
క్షేత్రస్థాయి పరిశీలన సోమవారం నుంచి
ప్రారేంభించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ శాలల్లో చ
ఏటా రూ. 15 వేల మొత్తాన్ని
పథకమే అమ్మఒడి. ఈ పథకాన్ని
పేదలందరికీ వర్తింపజేసేందుకు
విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు కొనసాగి
స్తోంది. విద్యార్థుల తల్లులు లేదా
సంరక్షకుల ఖాతాల్లోకి "ఈ నగదు
మొత్తాన్ని జమ చేసేందుకు వివరాల
సేకరణ ప్రారంభమైంది. ఆధార్ కార్డులు
లేని విద్యార్థులు కూడా పథకం వర్తించక
నష్మప్రోకుండా ఉండేలా ఉపాధ్యాయు
లతో చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసే
విస్తృతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ నసీఎఫ్‌ఎస్‌ఎస్ అందజేసిన
వివరాలను ప్రధానోపాధ్యా యులు పరిశీలించే కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
అనంతరం హెచ్‌ఎంల ఆధ్వర్యంలో వివరాలను వెబ్‌సైట్లో పొందు పరిచారు. ప్రతి
విద్యార్థి, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, రేషన్ కార్డుల
వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పథకానికి అర్హులని నిర్ధారించిన
మీదట వెబ్‌సైట్‌లో నమోదు చారు.
తెల్ల రేషన్ కార్డు లేకుంటే తిరష్కరణ
విద్యార్థుల పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకునేందుకు తెల్ల రేషన్ కార్డును
ప్రాతిపదికగా విద్యాశాఖ తీసుకుంది. ఈ మేరకు అన్ని వివరాలతో పాటు తెల్ల రేషన్
కార్డుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేరు. తెల్ల రేషన్ కార్డు లేని, ఆదాయ
పరిమితి మించిన కుటుంబాలు కూడా అమ్మజఒడికి దరఖాస్తు చేసుకున్నట్లు
గుర్తించి, వారి దరఖాస్తులను ప్రధానోపాధ్యాయులు రిజెక్ట్ లిస్టులో పెట్టారు.
హెచ్‌ఎంలు పరిశీలించిన సమాచారాన్ని వెబ్‌సైట్లో నమోదు చేసిన అనంతరం ఆ
వివరాలను మండల విద్యాశాఖాధి కారులు పరిశీలిం రు. సోమవారం
నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా... ఎంఈవోల పరిశీలన అనంతరం
గ్రామ సచివాలయ విద్య, సంక్షేమాధికారులకు ఆ వివరాలు చేరుతాయి. రిజెక్ట్
లిస్టులో ఉన్న విద్యార్థుల కుటుంబాలతో పాటు, మిగిలిన కుటుంబాలకు గ్రామ
వాలంటీర్లు వెళ్లి పరిశీలన చేస్తారు. అనంతరం ఆ సమాచారాన్ని గ్రామ
సచివాలయ సిబ్బంది పరిశీలించిన అంశాల వివరాలను ఎంఈవోలకు
అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి డిసెంబర్ ను
డెడ్‌లైన్‌గా విధించారు
0 Response to "అమ్మవొడి లో మీ బిడ్డ ఉందా "
Post a Comment