ఉద్యోగుల, పెన్షనర్ల ఆదాయపు పన్ను లెక్కింపు

ఉద్యోగుల, పెన్షనర్ల ఆదాయపు పన్ను లెక్కింపు ఆర్దిక సంవత్సరం 2019-20




---మదింపు సంవత్సరం 2020-2021 




16(1ఎ) మరియు 17(2)(/11 క్లాజు 5 ప్రకారము ఉద్యోగులు, పెన్షనర్లకు స్టాండర్డ్‌ తగ్గింపు రూ.40000/- నుండి రూ.50000/-కు పెంచడమైనది. సెక్షన్‌ 87ఎ. కింద పన్నుకు అర్హమైన 






ఆదాయం రూ.500000/- లకు మించని వారికీ వారు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను నుండి రూ. 12500/- మినహాయింపు లబిస్తుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగుల, పెన్షనర్ల ఆదాయపు పన్ను లెక్కింపు"

Post a Comment