MEO గారి లాగిన్ లో S2-New Student Registration
జగనన్న అమ్మవొడి సైట్ http://jaganannaammavodi.ap.gov.in/AMMAVODI_MIS/studentRegistrationFormMEODetails.htm లో MEO గారి లాగిన్ లో S2-New Student Registration Formi) ఇవ్వ బడింది. దీనిలో చైల్డ్ ఇన్ఫో ఉన్న కొందరు పిల్లల తల్లి యొక్క ఆధార్, బ్యాంక్ అక్కౌట్ , మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ మొదలైన వివరాలలో ఏ ఒక్క వివరం తెలియకపోయినా వారి
వివరములను, ఫీల్డ్ ఎంక్వయిరీ లో నమోదు చేసి యున్నారు. ఇప్పుడు మీ వద్ద ఆ వివరాలు ఉంటే వాటిని ఈ Form లో నమోదు చేయండి. దీనివల్ల ఫీల్డ్ ఎంక్వయిరీ లో ఉన్న పిల్లల వివరాల సేకరణ తగ్గుతుంది. అదే విదంగా APCFSS వెబ్ సైట్ లో Student Registration (Edit) Form MEO కూడా ఎనేబుల్ చేయబడుతుంది. కావునా మీరు ఎంటర్ చేసిన వివరాలలో ఎటువంటి తప్పులు ఉన్నా, వాటిని కూడా సరి చేసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. కావునా మీ పరిదిలోని అన్ని
పాఠశాలల HM లకు ఈ మెసేజ్ అందించడం ద్వారా సరి చేయవలసిన వివరాలు సిద్దం చేసుకోగలరు... నోడల్ టీమ్.
0 Response to "MEO గారి లాగిన్ లో S2-New Student Registration"
Post a Comment