ఇంటర్మీడియట్ బోర్డు సంయుక్త కార్యదర్శిగా ప్రసాద్‌శాస్త్రి
పులివెందుల గ్రామీణ, న్యూస్‌టుడే : రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సంయుక్త కార్యదర్శిగా ప్రసాదశాస్త్రి నియమితులయ్యారు. పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధానాచార్యులుగా పనిచేస్తున్న ఈయనను ప్రభుత్వం సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు శనివారం కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది ఆయనను సత్కరించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ముదిగుబ్బ ప్రభుత్వ కళాశాల ప్రధానాచార్యులు మురళీధర్‌రావు
పాల్గొన్నారు
0 Response to "ఇంటర్మీడియట్ బోర్డు సంయుక్త కార్యదర్శిగా ప్రసాద్‌శాస్త్రి"
Post a Comment