ఎస్‌బీఐ ఖాతాదారులకు దిమ్మతిరిగే షాక్
ఇక అసలు వివరాల గురించి చూద్దామా మరి... ఎయిమ్స్ సంస్థ కు చెందిన ఎస్‌బీఐ లో ఉన్న రెండు ఖాతాల్లోని సుమారు 12 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు మటుమాయం అయినట్లు గ్రహించడం జరిగింది. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి దాదాపు రూ .7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్‌కు చెందిన మరి ఒక ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా మాయం చేయడం జరిగింది. గడిచిన రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది సంస్థ గుర్తించే టప్పటికి చాలా ఆలస్యము అయినట్లు బాగా తెలుస్తుంది.
ఇలా జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేయాలి అని ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని కలిసి ఈ విషయాన్ని చర్చిండం జరిగింది. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పణ కూడా చేయడం జరిగింది. అలాగే రూ. 3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, బ్యాంక్ అధికారులు సీబీఐ వాళ్లకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు బ్యాంకుల్లో ఉన్న నిల్వలను అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాల మంచిది అని
0 Response to "ఎస్‌బీఐ ఖాతాదారులకు దిమ్మతిరిగే షాక్"
Post a Comment