పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు 31 వరకే
దిల్లీ: శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని, దానికి గడువు ఈ నెల 31తో ముగిసిపోతుందని ఆదాయపు పన్ను (ఐ.టి.) విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను సేవల్ని
నిరాటంకంగా పొందడానికి గడువులోగా అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాలని కోరింది. తొలుత ఇచ్చిన గడువు సెప్టెంబరు 30తోనే ముగిసిపోగా దానిని మూడు నెలలు పొడిగించారు
0 Response to "పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు 31 వరకే"
Post a Comment