ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఓబీసీ రిజర్వేషన్లు పొందడం
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఓబీసీ రిజర్వేషన్లు పొందడం
నిజామాబాద్ అర్బన్, నవంబరు 1: ప్ర భుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, వివీధ వర్గాల వారికీ సంపన్నశ్రేజి (క్రిమిలేయల్), నంషన్నే తర శ్రేణి సాయిని విర్ణయించే చడంలో కొ్‌న్నిని బంధనలు ఉన్నాయి. వెనుకబడిన తరగతుల నంవన్నశ్రేణీ విషయంలో సుప్రీంకోర్డు తీరు నకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ8 లక్ష ఆదా యం ఉన్న వారందరు క్రీమిలేయర్ పరిదిలో కి వస్తారని తెలంగాణ బీసీ నంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సంపన్నశ్రేణి క్రిమిలేయ ర్ నిబందనల
పూర్వపరాలు, మార్గదర్శకాల ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులకు వివ రా లు కోరుతూ ఉత్తర్వులు జూరీచేనీంది, సంపన్న శ్రేణి అంటే... వెనకబడిన తరగతులకు చెందిన వారిలో సామాజికంగా, విద్యాపరంగా అబివృద్ది చెంది న వారు రిజర్వేషన్ సౌకర్యం పొందేందుకు ఆ నర్హులు. వీరు ఓపెన్ కేటగిరిలో మాత్రమే కేంద్ర, రాష్ట్ర (ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా గుర్తించదం ఇలా... దాజ్యాంగంలో
పొందువరచబడిన పోస్టుల లో ఉన్న వారి పిల్లలు సంపన్న శ్రేణికి వస్తా రు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుద్రీంకోర్లు. హై కోరు పరిపాలన ట్రిబ్యూనల్ న్యాయమూర్తు లు, యాపేఎన్సీ పీఎస్‌సీ వైర్మన్‌లు, సభ్యు లు, లీప్ ఎలక్షన్ కమీషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్ని జనరల్, అడ్వకేట్ జనరల్, అదికార భాష నంఘం నభ్యులు. కేం ద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు ఎగు వ చట్టసభల చైర్మన్, డిప్యూటి చైర్మన్‌లు, రా జ్యాంగంలో ఇతర పోస్టులలో ఉన్న చారునం పన్నశ్రేణీ కిందకు వస్తారు సివిల్ ఉద్యోగులలో... అ తల్లిదండ్రులు ఇరువురు లేక ఒక్కరైనా ఆ లిండియా సర్వీనులలో ఐఎఎస్, ఐవీఎన్ విఎఫ్‌ఎస్ డైరెక్టుగా నియామకం పొందిన వారి పిల్లలు, [గగ్రూప్-, గ్రూవ్+2 స్థాయి ఉద్యోగాల్లో గ్రైరెబ్సగా నియామకం ఆయిన వారీ పిల్లలు సంపన్నశ్రేణి కిందకు వస్తారు * 4) సంవల్స్‌రాల లోప గ్రూప్-] లేదా గూప్2 సా నయ ఉద్యోగానికి పదోన్న సతి పొంచెన వారు క్రిమబేయర్‌కు చెందరు ళ గ్రూప్‌శీ (గ్రూప్+4 స్థాయిలో నియమించబ డి (0 ఏళ్ల లోప గ్రూప్- = ఉద్యోగానికి వదోన్నతి పొందినప్పటికీ వారి పిల్లలు నంపన్నత్రేణి కిందకు రారు అ ఉద్యోగులు అనగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు, ఉపాద్యాయులు, ప్రభుత్వ సంస్థ ల ఉద్యోగులు, వేట్ నంస్టలలో వనిచేసే * మిలిటరి, పారా మిలిటరి దళాలల్లో పనిచే స్తున్న తల్లిదండ్రుల్లో చె ఒక్కరూ గానీ, ఇ దరు గానీ కల్నల్ స్థాయి ఉద్యోగంలో ఉం టే వార పిల్లలను నరిపన్నశ్రేజీగా ॥ గుర్తిస్తా రు. ఆ తక్కువ స్థాయిలో ఉంటే నారి పిల్లలను సంపన్న క్రేజీగా గుర్తించరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్‌లు, ఇంజనీర్ లు, తాయర్‌లు, చార్జర్ అకౌంటెంట్‌లు, ఇన్‌కమ్‌టాక్స్ కన్పలైెంట్‌లు, అర్కీటెక్ట్‌లు, కంప్పూటర్ ప్రొపెషుల్స్, ని నీని ఆర్టిస్ట్‌లు, రచయితలు, జర్నళిన్లులు, జ్రీడాకారులు వారి ఆదాయాన్ని బట్సీ మాత్రమే నంపన్న శ్రేణి కిందకు వస్తారు. ఒక వ్యక్తి ్రై్‌లే యర్ స్టేటస్ తన తల్లిదండ్రుల స్టేటస్‌ను బట్టి మాత్రమే నిర్ణయించాలి, తన స్టేట స్‌తో నంబంధం లేదు. అనగా ఎవరైనా గ్రూప్" = స్థాయిలో ఉన్నా
మరో ఉద్యోగం ఆ దేస్టాయి పరీక్షలకు గాన్, నివిల్ పర్‌ళ్ల అకు గాని ప్రయత్నం చేనినప్పుడు అతని స్టేటన్‌ను బట్సి అతడిని క్రిమిలేయర్‌గా పరిగణించరాదు స్టీం విషయంలో ఆమె తల్లిదండ్రుల స్పేటస్‌ను బట్టి క్రీిమిలేయర్ స్టేటస్‌ను నిర్ణయించాలే గొనీ భర్త స్టేటస్ ను బట్సి నిర్ణయించరాదు. 9 సాగునీటి సౌకర్యం కలిగ్‌న బ్యాండ్ సీలింగ్ చట్టం (ప్రకారం ఉండగలిగిన భూమిలో 85 శాతం వ్యవసాయ భూమి ఉన్న వారి పిల్లలను సంపన్న శ్రేణిగా గుర్తిస్తా స్తారు భూ మి ఆంతా మెట్ట భూమి అయితే ఎంత భూమి ఉన్నప్పటికీ వారి పిల్లలు నంవన్న శ్రేణి కిందకు రారు అ ఉద్యోగుల విషయంలో క్రీిమిలేయర్‌ను వా ధు తొలుత నియామకం పొందిన ఉద్యోగ స్థాయిని బట్టీ మాత్రమే సిర్జయిస్తారు
0 Response to "ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఓబీసీ రిజర్వేషన్లు పొందడం"
Post a Comment