రేపు డిపార్టుమెంట్‌ పరీక్షల బిట్స్‌ బుక్‌లెట్‌ విడుదల

రేపు డిపార్టుమెంట్‌ పరీక్షల
బిట్స్‌ బుక్‌లెట్‌ విడుదల

కడప ఎడ్యుకేషన్‌: కడప ఎన్‌జీవోభవన్‌లో
ఆదివారం ఉదయం 10.30 గంటలకు డిపార్ట్ మెంటల్ పరీక్షల  బిట్స్‌బుక్‌లెట్‌ను ఏపీటీ
ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి  సివిప్రసాద్ , జిల్లా అధ్య
క్షుడు శేఖర్‌బాబులు తెలిపారు. ఈ కార్యక్ర
మానికి ముఖ్య అతిథిగా ఎస్‌ఎస్‌ఏ పీవో
ప్రభాకర్‌రెడ్డి, జేఏసీ చైర్మన్‌ శివారెడ్డి, FAPTO
రాష్ట్ర చైర్మన్‌ జీవీ నారాయణరెడ్డిలు హాజర
వుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఓ 
300 PAGES బిట్స్‌బుక్‌లెట్‌, మోడల్‌పేపర్లు, ఆన్‌
లైన్‌లో రాసే విధానం కరదీపికలను విడు


దల చేస్తారన్నారు. అన్ని శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రేపు డిపార్టుమెంట్‌ పరీక్షల బిట్స్‌ బుక్‌లెట్‌ విడుదల"

Post a Comment