ఉద్యోగుల పీఆర్‌సీ అమలు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: ఉద్యోగుల పీఆర్‌సీ అమలు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పది, పన్నెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగుల వేతనాల పెంపుకోసం 2018లో పీఆర్‌సీని నియమించిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరగా వేతనాల
పెంపుపై కమిషన్ అధ్యయనం చేస్తోంది. 2018 జూన్ 1 నుంచి పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
0 Response to "ఉద్యోగుల పీఆర్‌సీ అమలు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం"
Post a Comment