వంట నుంచి వడ్డించే
వరకు నిబంధనలు
ఏజెన్సీ నిర్వాహకులకు
(డ్రెస్ కోడ్
మార్గదర్శకాలు జారీ
చేసిన విద్యాశాఖ
బద్వేలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదు
వుకునే విద్యార్ధుల సంక్షేమానికి
కొత్తగా ఏర్పడిన వైఎస్ జగన్‌మోహ
న్‌రెడ్డి ప్రభుత్వం పలు చర్యలు చేప
డుతోంది. ఇందులో భాగంగా
మధ్యాహ్న భోజన నిర్వహణలో తీసు
కోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేప
ట్టింది.దీనిపై ఇప్పటికే విద్యాశాఖ
మార్గదర్శకాలు జారీ చేసింది. వంట
వండటం మొదలు వడ్డించే వరకు
నిబంధనలు పాటించాలని సూచిం
చింది. జిల్లాలోని ప్రభుత్వ
యాజమాన్యాల పరిధిలో 3,302
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథ
కాన్ని అమలు చేస్తున్నారు. ఈ
పాఠశాలల్లో 2,19,322 మంది
మధ్యాహ్న భోజన నిర్వాహకుల
ద్వారా విద్యార్థులకు అందిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భో
జనం అందించే సమయంలో చిన్న
పాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా
పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
దీనిని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న
భోజన పథకం అమలు విషయంలో
ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను
జారీ చేసింది.
నిబంధనలు ఇలా...
అ మధ్యాహ్న భోజన పథకానికి విని
యోగించే బియ్యం బస్లాను వంట
గదిలో లేదా ఇతర గదుల్లో భద్రప
రిచే విషయంలో గదులు పరిశుభ్రం
గా ఉండేలా చూసుకోవాలి.
అ చీకటిగా ఉండే గదుల్లో.. ఎక్కువ
రోజులు వినియోగించని గదుల్లో
బియ్యం, పప్పు తదితరాలను ఉంచ
కూడదు. క్రిమికీటకాలు చొరబడకుం
డా చూసుకోవాలి.
అ పాఠశాల పరిసరాలు నిత్యం పరిశు
భ్రంగా ఉండేలా చూడాలి. విద్యా
ర్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించే
చోట శుభ్రతకు అధిక ప్రాధాన్యం
ఇవ్వాలి.
ప్రాథమిక: 26322
ప్రాథమికోన్నత: 33క్
ఉన్నత పాఠశాలలు: 365
విద్యార్థుల సంఖ్య:
2,13,322
మధ్యాహ్న భోజన ఏజెన్సీలు:
527275
అ విద్యార్థులు భోజనానికి ముందు,
తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా
కడుక్కోవాలి. ఇందుకు సంబంధించి
పాఠశాల _ ప్రధానోపాధ్యాయులు
హ్యాండ్ వాష్ ద్రవాలను అందుబా
టులో ఉంచాలి.
అ మధ్యాహ్న భోజనం, తాగునీరు
కల్తీ జరగకుండా ఉండేందుకు
మైక్రోస్కోస్ _ ద్వారా పరీక్షలు
చేయిస్తూ ఉండాలి. ఈ పరీక్షల
ద్వారా ఆహారం, తాగునీటి నాణ్య
తను తెలుసుకోవచ్చు.
నిర్వాహకులకు డ్రెస్ కోడ్
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు
పర్యవేక్షణ తప్పనిసరి
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న
భోజన పథకానికి సంబంధించి అధి
కారుల పర్యవేక్షణ తప్పనసరిగా ఉం
డాలని పాఠశాల విద్యా శాఖ కమి
షనర్ ఆదేశాలు జారీ చేశారు. డీఈ
ఓ, డీవైఈడీఓ, ఎంఈఓలు తమ
పరిధిలోని పాఠశాలల్లో మధ్యాహ్న
భోజన పథకాన్ని తనిఖీ చేస్తుండా
లి. తాజాగా జారీ చేసిన మార్గదర్శ
మధ్యాహ్న భోజనం అందించే నిర్వా
హకులకు. డ్రెస్ కోడ్ అమలు
చేయాలని పాఠశాల విద్యాశాఖ
నిర్ణయించింది. అందులో భాగంగా
వంట చేస్తున్నప్పుడు, పిల్లలకు వడిం
చే సమయంలో తలకు క్యాప్,
చేతులకు గ్లౌజ్‌లు, యాప్రాన్ ధరిం
చాల్సి ఉంటుంది. మార్గదర్శకాలు
జారీ చేసిన నేపథ్యంలో డ్రెస్ కోడ్‌కు
సంబంధించిన మెటీరియల్‌ను
కూడా త్వరలో అందించేలా చర్యలు
చేపట్టింది. ఆహారం, తాగునీరు కలు
ఎతమైతే విద్యార్థులకు విరేచనాల
బారిన పడే అవకాశముంది. దీన్ని
నిరోధించేందుకు తరచూ మైక్రో!
పతో పరీక్షలు చేయించాలని నిర్ణ
యించింది. జిల్లావారీగా ఎన్ని మైక్రో
స్కోపులు అవసరమవుతాయనే వివ
రాలను జిల్లా అధికారుల నుంచి సేక
రిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని
జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన వెం
టనే వాటికి సంబంధించిన మెటీరి
యల్ పంపిణీ చేసేందుకు సన్నద్ధం
గా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ
పేర్కొంది.
కాలు పాఠశాలల్లో కచిచతంగా
అమలు అయ్యేలా పణీలించాలని
చెప్పారు. ఎక్కడైనా పాటించకుంటే
మురిదుగా _ హెచ్చరించాలని,
తదుపరి మార్పు రాకుంటే చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథ
కంపై ప్రత్యేక దృష్టి సారించడంపై
విద్యావేత్తలు, ఉపాధ్యాయులు,
విద్యార్ధుల తల్లిదండ్రులు హర్షం
వ్యక్తం చేస్తున్నారు
0 Response to " "
Post a Comment