పాఠశాలల్లో నేడు ‘రాజ్యాంగ దినోత్సవం

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ‘రాజ్యాంగ దినోత్సవం’ నిర్వహించనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి(14.04.2020) వరకు ఈ కార్యక్రమాలు చేప్టటనున్నట్టు ఎస్‌ఎ్‌సఏ ఎస్పీడీ వి.చినవీరభద్రుడు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు

జిల్లాలోని అన్ని యాజమాన్యములలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో 26.11.2019 వ తేదీన అనగా మంగళవారము 70వ కాన్స్టిట్యూషన్ సందర్భముగా ఉదయము 11.00 గంటలకు పాఠశాలలలోని విద్యార్థినీ విద్యార్థులచే ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రతిజ్ఘ చేయించవలసినదిగా తగు సూచనలు మీ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వవలసిదిగా ఆదేశించడమైనది  మరియు ప్లెక్సీ తయారుచేసుకొని పాఠశాలలయందు ప్రదర్శించి వాటి ముందు విద్యార్ఠులచే ప్రతిజ్ఘ చేయిస్తూ ఫోటోలు తీసికొని వెబ్సైటు నందు అప్లోడు చేయవలసిదిగా ఆదేశించడమైనది. వెబ్సైటు అడ్రసు www.hslsa.nic.in - డి.ఇ.ఒ. కడప

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల్లో నేడు ‘రాజ్యాంగ దినోత్సవం"

Post a Comment