ప్రతి పథకానికి కొత్త కార్టు
రాష్ట్రవ్యాప్త సర్వే 20 నుంచివచఛ్చే నెల 20 దాకా.. వలంటీర్లు, సచివాలయాలకు బాధ్యత అందుబాటులోకి
90 ఇసుక రీచ్‌లు రేపటి నుంచే
వారోత్సవాలు అధిక ధరకు అమ్మితే రెండేళ్ల జైలు భారీ జరిమానా,
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారు లందరికీ కొత్త కార్డులు మంజూరు చేయను న్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 20 నుంచి డిసెంబరు 20 వరకూ నెల రోజుల పాటు ఏకబిగిన సంక్షేమ పథకాల లబ్బిదారుల ఎంపిక జరుగు తుందని తెలిపారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
ప్రతి పథకానికి కొత్త కార్టు (మొదటి పేజీ తరువాయి) నిర్వహించారు. రేషన్, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర సంక్షేమ పథకాల లబ్బిదా రుల ఎంపికకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపడుతున్నట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు. 20వ తేదీ నుంచి డిసెంబరు 20 దాకా నెల రోజుల పాటు గ్రామ వలం టీర్లు సచివాలయాల సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వ హిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంతో గ్రామ సచివా లయాలు, వలంటీర్లకు పూర్తిస్థాయిలో పని అప్పగించి నట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలన్నిటికీ వేటి కది కొత్త కార్డులు జారీ చేయడం వల్ల ఏ పథకానికి ఏ కార్లు ఉపయోగపడుతుందో లభ్సిదారులకు తెలు
అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మఒడి, నాయీ బ్రాహ్మణులకు నగదు, వైఎస్‌ఆర్ కాపు నేస్తం తదితర పథకాలకు లభ్ఫిదారుల ఎంపికపై మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామన్నారు. గ్రామ నచివాల యాల్లో శాశ్వతంగా లబ్ధిదారుల పేర్లు వెల్లడించే బోర్డులు ఉండాలని సూచించారు. అధికారం కోసం కాకుండా... ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామన్నది కలెక్టర్లు, ఎస్సీలు గుర్తు పెట్టుకోవాలని సీఎం అన్నారు. ప్రజా వినతుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమైనదని .. దాని కోసమే ప్రయత్నించాలని
0 Response to "ప్రతి పథకానికి కొత్త కార్టు"
Post a Comment