రూ.3కి solar విద్యుత్
ముందుకొచ్చిన *టెరి'
ఆ ముంబై సదస్సులో వెల్లడి
సాక్షి, అమరావతి: ఏపీ డిస్కమ్‌లకు తక్కువ ధరకే సౌర
విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రముఖ అంత
ర్దాతీయ సంస్థ “ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టెరి)
తెలిపింది. ఎనర్జీ ఎఫిషిఎన్సీ సరీఇసెస్ లిమిటెడ్ (ఈఈ
ఎస్‌ఎల్) సంస్ధ సోమ, మంగళవారాల్లో ముంబైలో ఇన్
స్పైర్-2019 పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించిం
ది. ఈ సందర్భంగా టెరి డైరెక్టర్ జనరల్ అజయ్ మా
థుర్, వివిధ దేశాల నిపుణులు మాట్లాడారు. ఏపీ విద్యు
త్ పంపిణీ సంస్థలకు సోలార్ ప్యానల్స్ ద్వారా యూనిట్
రూ. 8లకే అందిస్తామని టెరి డీజీ అజయ్ మాధుర్
ప్రకటించారు. ప్రభుత్వం అనుమతిస్తే వ్యవసాయ
పంపుసెట్లకు దీన్ని విస్తరించవచ్చని తెలిపారు. ఏపీ ఎనర్జీ
కన్సర్వేషన్ మిషన్ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని వినియోగదారులే కేంద్ర
బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు
ప్రారంభించిందన్నారు. ఇప్పటికే 5,110 వ్యవసాయ
ఫీడర్లకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోందని మిగిలిన
వాటికి మార్చి 2020 కల్లా ఇస్తుందని తెలిపారు
0 Response to "రూ.3కి solar విద్యుత్"
Post a Comment