జగనన్న అమ్మవడి
ప్రధానోపాధ్యాయులకు సూచనలు
జగన్న అమ్మవడి ప్రోఫోర్మా మరియు సూచనలు మండల విద్యా శాఖాధికారులకు మెయిల్ మెయిల్
చేయడమైనది. మరియు ॥061004/30౧౧.00౧) ౪/608|9 నందు ఉంచబడినది. ప్రోఫోర్మా డౌన్లోడ్ చేసుకొని 23-11-2019
లోపు పూర్తీ చేసుకొని రడీగా ఉండ వలెను.
1,
ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము, బ్యాంక్ అకౌంట్
నంబరు, ఐఎఫ్ సీ కోడ్ 23-11-2019 న సేకరించాలి.
అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని 30-11-2019 నాటికి గణణ చేసి పెట్టుకోవాలి.
హాజరును బడి రీ ఓపన్ అయిన నాటినుండి తీసుకోవాలి. పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ
నుండి శాతాన్ని లెక్క గట్టాలి
0 Response to "జగనన్న అమ్మవడి ప్రధానోపాధ్యాయులకు సూచనలు"
Post a Comment