స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులకు
కడప జిల్లాలో పనిచేయుచున్న సికండరీ గ్రేడు మరియు తత్సమాన ఉపాధ్యాయులకు తెలియచేయడమేమనగా స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులకు సంబందించిన 2019 - 2020 సంవత్సరమునకు సీనియారిటి జాబితా అన్ని యాజమాన్యములు మరియు అన్ని సర్టిక్టుల వారీగా క్రింద తెలిపిన మేరకు జిల్లా విద్యాశాఖాధికారి వారి అంతర్జాలము www . kada padeo . in నందు పొందుపరచడమైనది . ఇట్టి జాబితానందు ఏవైనా అభ్యంతరములు ఉన్న నూ మరియు జాబితా నందు తెలిపిన కటాఫ్ DSC లోపు సీనియారిటీ పరిధిలోకి వచ్చు ఉపాధ్యాయులు అందరు పేర్లు నమోదు కొరకు Annexure - ప్రొఫార్మా లో సంబంధిత మండల విద్యాశాఖాధికారి ద్వారా దృవీకరించి జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయము నందు 18 . 10 . 2019 వ తది సాయంత్రము 05 . 00 గం . ల లోపు సమర్పించవలయునని , తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని , ఈ జాబితా 2019 - 2020 ప్యానల్ ఇయర్ జాబితాగా పరిగనించి తదుపరి ఏవిధమైన నమోదు చేయుటకు వీలుకాదని , ఈ జాబితా అధారంగానే 2019 - 2020 సంవత్సరము స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులు నిర్వహించబడునని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి పి . శైలజ గారు తెలియచేసినారు . ZP Ma . ageme . t ( Telugu Medium ) : SAEnglish Gen - DSC 1998 SC - DSC 2008 ST - DSC 2012 వరకు SA Maths Gen - DSC 1998 SC - DSC 2008 ST - DSC 2012 వరకు SA PS Gen - DSC 1998 SC - DSC 2008 ST - DSC 2012 వరకు SA BS Gen - DSC 1998 SC - DSC 2008 ST - DSC 2008 వరకు SASS Gen - DSC 1989 SC - DSC 1989 ST - DSC 2006 వరకు SA PD Gen - DSC 2008 SC - DSC 2008 ST - DSC 2008 వరకు PSHM DSC 1989 ZPMa . ageme . t ( Urdu Medium ) : SA MATHS - DSC 2012 SA PS DSC 2012 SA BS DSC 2012 SASS DSC 1998 SA PD DSC 2012 Govt . Ma .
ageme . t : 2 సంవత్సరములు సర్వీసు పూర్తి అయిన వారందరూ గణితం , ఫిజికల్ సైన్స్ , బయలాజికల్ సైన్స్ , సోషియల్ , వ్యాయామ విద్య నందు పేర్లు నమోదు చేసుకొనవచ్చును . సం / - పి . శైలజు , జిల్లా విద్యాశాఖాధికారి వైయస్ . ఆర్ . జిల్లా , కడప .
0 Response to " స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులకు"
Post a Comment