భాషా పండి తుల ఉద్యోగోన్నతులపై



Note:
ఇది ఒ
పత్రికల్లో వచ్చినట్లు దొరికిన క్లిప్పింగ్ మాత్రమే ఉత్తర్వు రాలేదు
భాషా పండితుల

ఉద్యోగోన్నతులపై

ఒంగోలు(విద్య), అక్టోబరు 25 : భాషాపం
డితుల పదోన్నతులపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్త
ర్వులు జారీచేసింది. ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్‌-2
తెలుగు, హిందీ, ఉర్దూభాషా పండితుల పోస్తు

లను పదోన్నతులు ద్వారా భర్తీ చేయడానికి.

(ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గురువారం నిర్వ
హించిన వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా పాఠశాల
విద్యాకమిషనర్‌ చిన వీరభద్రుడు ఈ విష
యాన్ని స్పష్టం చేశారు. తెలుగు, హిందీ, ఉరు
పోస్టులుకు అర్హతులున్న సెకండరీగ్రేడ్‌ టీచర్లను
కూడా జాబితాలో చేర్చాలని, ఎస్టీటీలు, భాషాపం
డితులు ఉమ్మడి సీనియార్జీ జాబితాను తయారు
చేసి తమకు పంపించమని చిన వీరభద్రుడు
ఆదేశించారు. గ్రేడ్‌ -2 భాషా పండితులతోపాటు
అదేస్తాయి విద్యార్హతలున్న ఎస్టీటీలు కూడా పదో
న్నతులకు అర్హులేనని తెలిపారు. భాషాపండి
తులు, ఎస్టీటీలు స్పెషల్‌ తెలుగు, హిందీ, ఉర్దూ
సబ్దెక్సు చదివి బీఈడీలో మెథడాలిజీ ఉన్నవారికి
కూడా స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల్లో అవ


కాశం కల్పించాలని సలహా ఇచ్చారు. సెకండరీ గేడ్‌ టీచర్లు ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ విద్యార్హ తులుండి, బీఈడీలో ఆయా సబ్జెక్టులో మెథడాలిజీ ఉన్నవారిని సీనియార్జీ జాబితాలో చేర్చమని సూచించారు. ఎంఏ తెలుగు, ఎంఎ హిందీ సబ్జై కులు చదివి బీఈడీలో మూడో మెథడాలజీ చేసిన వారికి కూడా అర్హత కల్పించామన్నారు. హిందీ భాషా - ప్రవీణ చదివి బీఈడీలో మూడో మెథ డాలజీ కింద హిందీ చదివినవారు స్కూల్‌ అసి స్టెంట్‌ హిందీ పోస్టుల పదోన్నతులకు పరిగణలోకి తీసుకోమన్నారు. అర్హులైన ఎస్పీటీలు, భాషాపండి తులంతా ఎంఈవోలను కలిసి తమ వివరాలను తెలియజేయాలని సూచించారు. హైన్కూళ్లలో పనిచెసే భాషా పండితులు మండల విద్వాధికా రులను కలిసి తమపేర్లు నమోదు చేయించు కోవాలని సలహాఇచ్చారు. మండల విద్యాధి కారులు వెంటనే ఉమ్మడి సీనియార్జీ జాబితాలను తయారుచేసి తన కార్యాలయానికీ అందజేయా లని డీఈవో సుబ్బారావు కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "భాషా పండి తుల ఉద్యోగోన్నతులపై"

Post a Comment