27th NCSC రిజిస్ట్రేషన్

👆27th NCSC రిజిస్ట్రేషన్ కు www.ncsc-india.in సైట్ హొం పేజ్ నందు CSC registration పై క్లిక్ చేస్తే పై సమాచారం అడుగు తుంది
💁‍♀. ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ ( ఫామ్ A ) జనరేట్ అవుతుంది. 




💁‍♀Print తీసుకోవాలి. 
💁‍♀రిజిస్ట్రేషన్ ఫామ్ ( ఫామ్ A ) mail కి కూడ పంపబడుతుంది.
💁‍♀ Team leader contact number ఒక ప్రాజెక్టు కు ఇచ్చినది మరోక ప్రాజెక్టు కు తీసుకోబడదు.
💁‍♀ ఆండ్రాయిడ్ మొబైల్ తో కూడ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.



💁‍♀For details  NCSC Team

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "27th NCSC రిజిస్ట్రేషన్"

Post a Comment