Today Village secretariat test OFFICIAL key
Village secretariat test intial keys
అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం జరిగిన గ్రామ సచివాలయ కేటగిరీ-1 పరీక్ష 'కీ'ని అధికారులు విడుదల చేశారు. కేటగిరీ-1 పరీక్ష 'కీ'ని http://gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన గ్రామ సచివాలయాల నియామకాల పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. మొత్తంగా 14,944 సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాల నియామకం కోసం ఆదివారం నుంచి ఏడు రోజులపాటు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కేటగిరి-1 పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు కేటగిరీ-3 పరీక్ష జరిగింది
Village secretariat
Exam
Intial keys
Morning session
After noon session
Download
Official key anounce
Morning session OFFICIAL key
After noon session OFFICIAL key
Download
CVPRASAD
0 Response to "Today Village secretariat test OFFICIAL key"
Post a Comment