SMC Election relavented metiriel
[15/09, 18:39] +91 98668 16535: 🌸 *SMC Election
🔹 *16.09.2019 , 10 AM : Issue of Notification*
🔸 *16.09.2019 , 2 PM : Display of Voter List*
♦ *19.09.2019 , 9 AM to 1 PM : Calling of Objections*
👉 *3 PM to 4 PM : Finalization of Voter List*
🔹 *23.09.2019 , 7 AM to 1 PM : Conduct of Election.*
☆ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు విద్యాకమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది• *ప్రభుత్వ,జిల్లా పరిషత్,మండల ప్రజాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ పాఠశాలలకు ☆విద్యాకమిటీలు☆ఏర్పాటు*
*☆విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది•గతంలో ఉన్న విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం గత ఏడాది ఆగష్టుతో ముగిసింది*•
-------------------------------------|
| *☆విద్యాకమిటీ*☆ |
| *☆ఎన్నికలు ఇలా••*☆|
| ------------------------------------
*☆ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి• ☆ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి• ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు*•
*☆ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు• ☆అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు• మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు*•
☆☆ *వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు*•
*☆సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్,మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు*•
*☆కమిటీ విధులు,భాధ్యతలు*
-------------- ☆☆ ------------------
*☆1. పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది• పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు*••
*☆2. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ*••
*☆3. బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం*••
*☆4. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ*••
*☆5. స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం*••
*☆6. పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం*••
*☆7. దాతలను, పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది*•
0 Response to "SMC Election relavented metiriel"
Post a Comment