కంప్యూటర్ బేస్డ్ టెస్టు-సిలబస్ sample questions
👆పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న కంప్యూటర్ బేస్డ్ టెస్టు కు సంబంధించి న సిలబస్ sample questions
పాఠశాల విద్యాశాఖ website లో ప్రతి ఉపాధ్యాయుడు.. Treasury I'd ద్వారా లాగిన్ అయి ఆన్లైన్లో నేడే అప్లై చేయండి...
ఈ ప్రయోజనాలు పొందండి
1.రాష్ట్ర, జిల్లా, స్కూల్ స్థాయిలో SCERT,DIET నిర్వహించే work shops లో పాఠ్య పుస్తకాలు,మాడ్యూళ్ళ రచయిత గా.SRP,DRP గా పనిచేసే అవకాశం
2.బదిలీలలో ప్రాధాన్యత పాయింట్లు
3.జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులలో ప్రాధాన్యత
4.రాష్ట్రం లోను.దేశంలోను..ఇతర దేశాల లోను ఉత్తమ బోధన విధానాలు అధ్యయనం చేసే అవకాశం పాఠశాల విద్యాశాఖ కల్పిస్తుంది..
ఉపాధ్యాయులందరూ ఈ సదవకాశం వినియోగించుకునే విధంగా ఈ గ్రూపులోని ఉపాధ్యాయులందరూ వినియోగించుకునే విధంగా చూడగలరు
వందనాలతో
గుడిపాటి నారాయణ
పూర్వబాధ్య ప్రధానాచార్యులు
డైట్
రాయచోటి
కడప జిల్లా
0 Response to "కంప్యూటర్ బేస్డ్ టెస్టు-సిలబస్ sample questions"
Post a Comment