ప్రతిభా అవార్డులు information
🌻"ప్రతిభా అవార్డులు"🌻
✍SSC మార్కులు ఆధారంగా
ప్రతి మండలము నుండి
O.C -2,
BC-1,
SC-1,
ST-1,
Girl (Any category)-1
చొప్పున ఎంపిక చేయబడును.
వీరికి అక్టోబరు 15 (late Abdul Kalam birth day) న CM చేతులమీదుగా
రూ.20000 నగదు పురస్కారం,Tab , ప్రశంసాపత్రం ఇవ్వబడును.
జిల్లాలో ఎంపిక జాబితా విడుదలయినది.
అభ్యంతరాలు ఈనెల 27 లోపు DEO లకు తెలియ చేయాలి. 🎁🎁🎁🎁🎁
Pratibha selected list 👆👆👆👆 requested to verify and submit the grievances if any on the provisional list of the students to this office through mail textbooks.cse@apschooledu.in on or before 26th Evening 5PM. provision will close after 5 pm
0 Response to "ప్రతిభా అవార్డులు information"
Post a Comment